మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam 36 – షట్త్రింశ దశకమ్ – మూలప్రకృతిమహిమా


త్వమేవ మూలప్రకృతిస్త్వమాత్మా
త్వమస్యరూపా బహురూపిణీ చ |
దుర్గా చ రాధా కమలా చ సావి-
-త్ర్యాఖ్యా సరస్వత్యపి చ త్వమేవ || 36-1 ||

దుర్గా జగద్దుర్గతినాశినీ త్వం
శ్రీకృష్ణలీలారసికాఽసి రాధా |
శోభాస్వరూపాఽసి గృహాదిషు శ్రీ-
-ర్విద్యాస్వరూపాఽసి సరస్వతీ చ || 36-2 ||

సరస్వతీ హా గురుశాపనష్టాం
త్వం యాజ్ఞవల్క్యాయ దదాథ విద్యామ్ |
త్వామేవ వాణీకవచం జపంతః
ప్రసాధ్య విద్యాం బహవోఽధిజగ్ముః || 36-3 ||

త్వం దేవి సావిత్ర్యభిధాం దధాసి
ప్రసాదతస్తే ఖలు వేదమాతుః |
లేభే నృపాలోఽశ్వపతిస్తనూజాం
నామ్నా చ సావిత్ర్యభవత్కిలైషా || 36-4 ||

సా సత్యవంతం మృతమాత్మకాంత-
-మాజీవయంతీ శ్వశురం విధాయ |
దూరీకృతాంధ్యం తనయానసూత
యమాద్గురోరాప చ ధర్మశాస్త్రమ్ || 36-5 ||

స్కందస్య పత్నీ ఖలు బాలకాధి-
-ష్ఠాత్రి చ షష్ఠీతి జగత్ప్రసిద్ధా |
త్వం దేవసేనా ధనదాఽధనానా-
-మపుత్రిణాం పుత్రసుఖం దదాసి || 36-6 ||

సత్కర్మలబ్ధే తనయే మృతే తు
ప్రియవ్రతోఽదూయత భక్తవర్యః |
తం జీవయిత్వా మృతమస్య దత్వా
స్వభక్తవాత్సల్యమదర్శయస్త్వమ్ || 36-7 ||

త్వమేవ గంగా తులసీ ధరా చ
స్వాహా స్వధా త్వం సురభిశ్చ దేవి |
త్వం దక్షిణా కృష్ణమయీ చ రాధా
దధాసి రాధామయకృష్ణతాం చ || 36-8 ||

త్వం గ్రామదేవీ నగరాధిదేవీ
వనాధిదేవీ గృహదేవతా చ |
సంపూజ్యతే భక్తజనైశ్చ యా యా
సా సా త్వమేవాసి మహానుభావే || 36-9 ||

యద్యచ్ఛ్రుతం దృష్టమపి స్మృతం చ
తత్తత్త్వదీయం హి కలాంశజాలమ్ |
న కించనాస్త్యేవ శివే త్వదన్య-
-ద్భూయోఽపి మూలప్రకృతే నమస్తే || 36-10 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.